e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Tags Gates

Tag: Gates

జంట జలాశయాలకు తగ్గిన వరద.. ఉస్మాన్‌ సాగర్‌ గేట్లు బంద్‌

ఉస్మాన్‌ సాగర్‌| ఎగువన వర్షాలు తగ్గుముఖంపట్టడంతో హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో జంట చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో అధికారులు హిమాయత్‌సాగర్‌ రెండు గేట్లు, ఉస్మాన్‌సాగర్‌ మొత్తం గేట్లను మూసివేశారు.

నిండిన హిమాయత్‌ సాగర్‌.. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక

హెచ్చరిక| ఎగువన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని హిమాయత్‌ సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తుతున్నది. పెద్దఎత్తున నీరు వచ్చిచేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ చేశారు.

మూసీ గేట్లు ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

మూసీ గేట్లు| ఎగువన వర్షాలు కురుస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తి నిండిపోయింది. దీంతో అధికారులు మొత్తం ఏడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ హెచ్చరించారు.

మేడిగ‌డ్డ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత‌..

మేడిగ‌డ్డ| జిల్లాలోని మేడిగ‌డ్డ ప్రాజెక్టు నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగ‌డ్డ బ‌రాజ్ 5 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 300 క్యూసెక్టులు ఉండ‌గా