e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Tags Former PM Manmohan singh

Tag: Former PM Manmohan singh

నేడు కాంగ్రెస్ ఎంపీలతో సోనియాగాంధీ భేటీ

సోనియాగాంధీ| దేశంలో రోజురోజుకి క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేడు ఆ పార్టీ ఎంపీల‌తో స‌మావేశ‌మ‌వ‌నున్నారు. వ‌ర్చువ‌ల్‌గా జ‌ర‌గ‌నున్న ఈ భేటీలో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌తోపాటు ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు.