లండన్ టెస్ట్: భారత్ స్కోర్ 292

లండన్ టెస్ట్: భారత్ స్కోర్ 292

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292 పరుగులు చేసి ఆలౌటయింది. దీంతో 40 పరుగుల లోటును మిగిల్చింది.