e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Tags Family Disputes

Tag: Family Disputes

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

ఆత్మ హత్య | భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్రంపోడు మండలం తానేదారుపల్లిలో ఈ ఘటన జరిగింది.

అత్తామామలను వేధిస్తున్నాడని వ్యక్తి దారుణ హత్య

వ్యక్తి దారుణ హత్య | గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. అత్తామామలను వేధిస్తున్నాడని అత్తవారింటికి వచ్చిన వ్యక్తిని బంధువులు కొట్టి హతమార్చారు. తాడేపల్లి మండలం నులకపేటలో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.

దారుణం : తండ్రిని రోకలిబండతో కొట్టి హతమార్చిన కుమారుడు

తండ్రిని హతమార్చిన కుమారుడు | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం మోటుపల్లిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచిన మమకారాన్ని మరిచి కుమారుడు అతిదారుణంగా కొట్టి తండ్రిని హతమార్చాడు.

భార్యతో విభేదాలు.. పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య..

పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విషాద ఘటన జరిగింది. భార్యతో విభేదాల కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గుంటూరు జిల్లాలో దారుణం.. భార్య గొంతుకోసిన భర్త

భార్య గొంతుకోసిన భర్త | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూర్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్నవాడే ఉన్మాదిలా మారి భార్య గొంతుకోసి హతమార్చేందుకు యత్నించాడు.

ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు.. కుమారుడిని బావిలో తోసి తండ్రి ఆత్మహత్య

ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు | సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలంలో విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముక్కుపచ్చలారని కుమారుడిని చంపిన తండ్రి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

జగిత్యాలలో విషాదం.. వృద్ధ దంపతుల ఆత్మహత్య

వృద్ధ దంపతుల ఆత్మహత్య | జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల అర్బన్‌ మండలం ధరూర్‌ క్యాంపులో ఆదివారం ఉదయం వృద్ధ దంపతులు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.

ఆసిఫాబాద్‌లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు

ఆసిఫాబాద్‌| ఆసిఫాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం అందవెళ్లిలో కన్నతండ్రిని కొడుకు హత్యచేశాడు. శుక్రవారం ఉదయం అందవెళ్లికి చెందిన రాగులయ్య (55)ను అతని కుమారుడు గడ్డపారతో పొడిచి చంపాడు.

కందుకూరులో దారుణం.. భార్య‌ను న‌రికి చంపిన భ‌ర్త‌

కందుకూరు| జిల్లా కందుకూరు మండలంలో దారుణం జ‌రిగింది. నిద్రిస్తున్న భార్య‌ను గొడ్డ‌లితో న‌రికి అనంత లోకాల‌కు పంపించాడో భ‌ర్త‌. కందుకూరు మండ‌లంలోని దాస‌ర్ల‌ప‌ల్లికి చెందిన సార‌మ్మ‌, మ‌హేంద‌ర్ ముదిరాజ్ భార్యాభ‌ర్త‌లు.

భార్యను హతమార్చి స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

భార్యను హతమార్చిన భర్త | కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాతకంగా బండరాయితో కొట్టి హతమార్చాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన జరిగింది.