e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Tags Examined

Tag: examined

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ | జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం శంకులపల్లె వద్ద రూ. 65 లక్షల నిధులతో నూతనంగ నిర్మిస్తున్న మురికి కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు.

పలు అభివృద్ధి పనులని పరిశీలించిన ఎమ్మెల్యే బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల | నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఫులాంగ్ చౌరస్తా వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులని పరిశీలించారు.

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది | అకాల వర్షానికి నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తడిసిన రైతుల ధాన్యాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.

కరోనా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

కరోనా | కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్, దవాఖానలు, వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు.