e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Tags EO KS Rama Rao

Tag: EO KS Rama Rao

శ్రీశైలంలో ఉదయం 11గంటల వరకే దర్శనం : ఈఓ రామారావు

ఉదయం 11గంటల వరకే దర్శనం | శ్రీశైలంలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈఓ కేఎస్‌ రామారావు తెలిపారు.

శ్రీశైలంలో ఆంక్షలు మరింత కఠినతరం చేయాలి : జేసీ శ్రీనివాసులు

మరింత కఠినతరం చేయాలి | కొవిడ్‌ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా శ్రీశైల మహాక్షేత్రంలో ఆంక్షలు మరింత కఠినం చేయాలని కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు సూచించారు.

భ్ర‌మరాంబాదేవికి శాస్త్రోక్తంగా కుంభోత్స‌వం

శాస్త్రోక్తంగా కుంభోత్స‌వం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవం (సాత్వికబలి) శాస్త్రోక్తంగా జరిగింది.

శ్రీశైల భ్ర‌మరాంభిక‌కు రేపు కుంభోత్సవం..

రేపు కుంభోత్సవం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శుక్ర‌వారం శాస్త్రోక్తంగా కుంభోత్సవం నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేఎస్ రామారావు తెలిపారు.

శ్రీశైలంలో కొవిడ్ ఆంక్షలు.. నెగిటివ్‌ రిపోర్టు ఉంటేనే దర్శనానికి అనుమతి

శ్రీశైలంలో కొవిడ్ ఆంక్షలు | శ్రీశైలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేయాలని ఈఓ కేఎస్ రామారావు అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వివిధశాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

శ్రీశైలంలో హైఅలర్ట్‌ ప్రకటించాం : ఈఓ

శ్రీశైలంలో హైఅలర్ట్‌ | కొవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో హైఅలర్ట్ ప్రకటించామని ఈఓ కేఎస్రామారావు తెలిపారు. క్షేత్ర దర్శనార్థం వచ్చే భక్తులు అడుగడుగునా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తున్నామని పేర్కొన్నారు.

మల్లన్న హుండీ ఆదాయం కోటి 82 లక్షలు

హుండీ లెక్కింపు | శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల హుండీలను శుక్రవారం ఉదయం లెక్కించారు. 10 రోజులకుగాను రూ. కోటి 82 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎస్‌ రామారావు తెలిపారు.

శ్రీశైలంలో పంచాంగ శ్రవణం

పంచాంగ శ్రవణం | శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీపండిత బుట్టే వీరభద్ర పంచాంగ శ్రవణం చేశారు.