e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Tags Enquiry

Tag: enquiry

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కదలిక

హత్య కేసు| మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభమయ్యింది. కేసు విచారణ నిమిత్తం ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృంధం ఇప్పటికే కడప కేంద్ర కారాగారం అతిథిగృహానికి చేరుకున్నది. సుమారు ఏడు నెలల తర్వాత విచారణ తిరిగి ప్రారంభమయ్యింది.

హెచ్‌పీసీఎల్‌ ఘటనపై హోంమంత్రి సుచరిత ఆరా

ఘటనపై హోంమంత్రి సుచరిత ఆరా | విశాఖ నగరంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరా తీశారు.

కడప పేలుడు ఘటనలో గని యజమానిపై కేసు నమోదు

గని యజమానిపై కేసు | కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో జరిగిన పేలుడు ఘటనలో గని యజమానిపై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి లేకుండా గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు గనులశాఖ విచారణలో గుర్తించి బాధ్యుడిపై కేసు నమోదుకు ఆదేశించింది.