e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Tags Electro-encephalogram

Tag: electro-encephalogram

పెయిన్ కిల్లర్లకు ప్రత్యామ్నాయంగా హెడ్‌సెట్‌ సృష్టి

సాధారణ నొప్పుల నివారణకు శాస్త్రవేత్తలు కొత్తరకం హెడ్‌సెట్‌ను సృష్టించారు. ఈ హెడ్‌సెట్‌ను తలపై ధరించగానే మొబైల్‌ యాప్‌ ద్వారా నొప్పిని నియంత్రించుకునే వీలుంటుంది. 8 వారాల పాటు ఈ హెడ్‌సెట్‌ను వాడిన వారిలో నిద్ర, మానసిక స్థితి, జీవన నాణ్యత మెరుగుపడిందని దీనిపై పరిశోధనల చేసిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.