e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Tags DR.NK Arora

Tag: DR.NK Arora

ఊపిరితిత్తులతో డెల్టా ప్లస్‌కు సంబంధం : డాక్టర్‌ అరోరా

కొత్తగా గుర్తించిన కొవిడ్‌ డెల్టా ప్లస్‌ వేరియంట్‌కు ఊపిరితిత్తుల కణాలతో చాలా మంది సంబంధం ఉన్నదని ఇమ్యునైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహా మండలి అధిపతి డాక్టర్‌ ఎన్‌కే అరోరా చెప్పారు. అంతమాత్రాన అది ఊపిరితిత్తులకు నష్టం కలిగించదని, ఎక్కువ వ్యాప్తి చెందదని ఆయన స్పష్టం చేశారు