e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Tags Development funds

Tag: Development funds

గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులైన వెచ్చిస్తాం: మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రంలో ప‌ల్లెలు, పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేయడానికి ప్రతి మంత్రికి రూ.2 కోట్లు, జిల్లా క‌లెక్టర్‌కు కోటి రూపాయల నిధులను కేటాయించినందుకుగాను సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర సమయాల్లో వ్యయం చేయడానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.