e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 11, 2021
Tags Curfew extension

Tag: curfew extension

యూపీలో కర్ఫ్యూ పొడిగింపు....

యూపీలో కర్ఫ్యూ పొడిగింపు | ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అమలువుతున్న లాక్‌డౌన్‌ తరహా కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గురువారం ఉదయంతో కర్ఫ్యూ ముగియనుండగా మే 10 వరకు పొడిగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ‌లో రాత్రి కర్ఫ్యూ...

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు | తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది

Most Read