ఇవ్వేం పురుగులు బాబోయ్.. ఇండ్లను ముంచెత్తుతున్నాయ్.. వీడియో

ఇవ్వేం పురుగులు బాబోయ్.. ఇండ్లను ముంచెత్తుతున్నాయ్.. వీడియో

సాధారణంగా ఇంట్లోకి ఒకటి రెండు పురుగులు వస్తనే తెగ చిరాకుపడతాం. వాటిని చంపడమో లేదంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొట్టడమో చేస్తుంటాం.