e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Tags Crest gates

Tag: crest gates

నాగార్జున సాగర్‌కు భారీగా వరద : 14 క్రస్టుగేట్లు ఎత్తివేత

Nagarjuna sagar | కృష్ణానదికి వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలానికి పెరిగిన పర్యాటకుల తాకిడి

శ్రీశైలం | శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదీకి వరద పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి క్రస్టుగేట్లు ఎత్తారు.

శ్రీశైలం ప్రాజెక్టు క్రస్టుగేట్లు ఎత్తివేత

శ్రీశైలం | శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు రెండు క్రస్టుగేటును అధికారులు ఎత్తారు.

నిండుకుండలా శ్రీశైలం.. మరికాసేపట్లో తెరుచుకోనున్న క్రస్టుగేట్లు

శ్రీశైలం జలాశయం | శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది.

పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం.. రేపు గేట్లు ఎత్తే అవకాశం!

శ్రీశైలం ప్రాజెక్టు | కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను రేపు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకట రమణ తెలిపారు.

Heavy rains : ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద

ప్రకాశం బ్యారేజీ | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెతుత్తన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి.

గరిష్ఠస్థాయికి పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టం

పులిచింతల ప్రాజెక్టు | సూర్యాపేట- గుంటూరు జిల్లాల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది.