e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Tags Corona situation

Tag: Corona situation

సంగీతా మొబైల్స్‌ చేయూత

బెంగళూరు, జూన్‌ 11: ...

పది, ఇంటర్‌ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి స్పష్టత.. ఏమన్నారంటే.?

పది, ఇంటర్‌ పరీక్షలపై స్పష్టత | ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం స్పష్టత నిచ్చారు.

ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

వేసవి సెలవులు పొడిగింపు | రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్‌ 30 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

క‌రోనా వేళ మోదీ, సోనియా, ఇత‌ర యూపీ ఎంపీలు ఎక్క‌డున్నారు.. ఏంచేస్తున్నారు..?

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌జాప్ర‌తినిధులు ఎలా క‌రోనా రోగుల కోసం పాటుప‌డుతున్నారనేది చ‌ర్చ‌నీయాంశంగా త‌యారైంది

.. ఆ 54 జిల్లాల కలెక్టర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం

కలెక్టర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం | కొవిడ్‌ ఉధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు.

హర్యానాలో మరోవారం లాక్‌డౌన్‌ పొడిగింపు

లాక్‌డౌన్‌ పొడిగింపు | కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో హర్యానాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా ఎఫెక్ట్‌ : రాష్ట్రంలో 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్ల నిలుపుదల

ధరణి రిజిస్ట్రేషన్ల నిలుపుదల | రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు ఉండవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

శ్రీశైలంలో యథావిధిగా కొనసాగుతున్న పూజలు

కొనసాగుతున్న పూజలు | శ్రీశైల క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామితోపాటు పరివార దేవతలకు నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం సాక్షి గణపతికి పంచామృత ఉదకాభిషేకం, పుష్పార్చన, హోమం జరిపించారు.

కరోనా ఎఫెక్ట్‌ : రేపటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పు

బ్యాంకుల పనివేళల్లో మార్పు | కరోనా ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. తాజాగా బ్యాంకింగ్‌ సెక్టార్‌పైనా దీని ప్రభావం పడింది. కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో గురువారం నుంచి మార్పు చోటు చేసుకోనున్నాయి.

పోలీసుల కఠిన ఆంక్షలు ప్రజల కోసమే : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

కఠిన ఆంక్షలు ప్రజల కోసమే | లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసుల కఠిన ఆంక్షలు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమేనని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.