e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Tags Corona licence

Tag: Corona licence

ప్రైవేట్‌ హాస్పిటళ్ల కరోనా చికిత్స లైసెన్సు పునరుద్ధరణ

లైసెన్సు పునరుద్ధరణ| ప్రైవేట్ దవాఖానల కరోనా చికిత్సల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ పునరుద్ధరించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నందుకుగాను గతంలో 22 హాస్పిటళ్లలో కరోనా చికిత్స లైసెన్సులు రద్దు చేసిన విషయం తెలిసిందే. తిరిగి ఆ దవాఖానలకు లైసెన్సులు జారీచేసింది.