e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Tags Christina Schreiner Bergner

Tag: Christina Schreiner Bergner

మయన్మార్‌లో అత్యవసర చర్యలు అవసరం : యూఎన్‌

మయన్మార్‌లో కొనసాగుతున్న సంక్షోభం దృష్ట్యా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రత్యేక ప్రతినిధి క్రిస్టినా ష్రైనర్ బెర్గ్నర్ సూచించారు. ఈ మేరకు యూఎన్ భద్రతా మండలికి క్రిస్టినా విజ్ఞప్తి చేశారు. మయన్మార్ సమస్యపై నిర్వహించిన సమావేశంలో అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.