e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Tags CBSE Marking Formula

Tag: CBSE Marking Formula

సుప్రీంకోర్టుకు విద్యార్థులు : ఆ ఫార్ములా స‌మాన‌త్వ హ‌క్కుల ఉల్లంఘ‌నే..!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుద‌ల చేసిన మార్కింగ్ ఫార్ములా ప‌ట్ల 12 వ త‌ర‌గ‌తి విద్యార్థులు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. న్యాయం కావాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సీబీఏస్ఈ విడుద‌ల చేసిన ఫార్ములా ముమ్మాటికీ స‌మానత్వ హ‌క్కుల ఉల్లంఘ‌నే అని సుప్రీంకోర్టుకు మెర‌పెట్టుకున్నారు