ట్రావెల్స్ బస్సు| ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఓ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు
మంత్రి అనుచరుని ఇంట్లో | మిళనాడులో ఓటింగ్‌కు ముందురోజు ఓ మంత్రి అనుచరుని ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరుగనుంది. ఎన్నికల ప్రచారం ఆదివారం ముగియడంతో ఓటర్ల ప్రలోభాల ప్రక్రియ ప్రారంభమయ్యింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ | బెంగాల్లో తొలి దశ ఎన్నికలు పూర్తి కాగా, ఇప్పటి వరకు రూ. 248.9 కోట్లు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి సంజోయ్ బసు వెల్లడించారు