e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 18, 2021
Tags By-election

Tag: By-election

ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక...

తిరుపతి ఉప ఎన్నిక | తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ముగిసింది. సాయంత్రం 7 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు 64.29 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఓటెత్తిన చైతన్యం.. సాగర్‌...

భారీగా పోలింగ్ | నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు తరలిరావడంతో భారీగా పోలింగ్‌ నమోదైంది.

10 సార్లు ఎన్నికలు పెట్టి...

వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నదని పేర్కొన్నారు.

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్...

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ | తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

ప్రారంభమైన తిరుపతి లోక్‌స...

తిరుపతి లోక్‌సభ |

వైసీపీ అభ్యర్థి గురుమూర్త...

గురుమూర్తి హిందువా.. కాదా.? | తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి హిందువా? కాదా..!? స్పష్టంగా చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

హాలియాకు బయల్దేరిన సీఎం క...

హాలియాకు బయల్దేరిన సీఎం కేసీఆర్ | నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో టీఆర్‌ఎస్‌ నిర్వహించ తలపెట్టిన సాగర్‌ గర్జన సభకు సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలో బయల్దేరారు.

రేపటితో ముగియనున్న సాగర్‌...

సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారం | నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి రేపటితో తెరపడనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది.

తండ్రీకొడుకు డ్రామాలాడుతు...

డ్రామాలాడుతున్నారు | తిరపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేశ్‌ డ్రామాలు ఆడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.

వైసీపీ భారీ మెజారిటీతో గె...

వైసీపీ గెలుపు ఖాయం | తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

Most Read