e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Tags Bodyguard Death Case

Tag: Bodyguard Death Case

సువేందు మెడకు బాడీగార్డ్‌ మృతి కేసు

నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీపై గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి మూడేండ్ల క్రితం నాటి బాడీగార్డ్‌ కేసు చిక్కుకుంది. సువేందును ఇప్పటికే విచారించిన సీఐడీ అధికారులు.. శనివారం మరోసారి ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తున్నది