టీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి | టీఆర్ఎస్ పాలనలో భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.
గని పైకప్పు కూలి ఇద్దరు దుర్మరణం | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే -6 గనిలో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గనిపైకప్పు కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.