e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Tags Bhoomi Puja

Tag: Bhoomi Puja

జమ్మూలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

ఆలయ నిర్మాణానికి భూమిపూజ | కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది.

హరిత హోటల్‌ నిర్మాణానికి మంత్రి కొప్పుల భూమి పూజ

మంత్రి కొప్పుల | జిల్లాలోని వెల్గటూర్ మండలం స్తంబంపల్లి గ్రామం పరిధిలో రూ.4 కోట్ల 60 లక్షలతో నిర్మించ తలపెట్టిన హరిత హోటల్‌ నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తాతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

కేజీబీవీ కళాశాల నిర్మాణానికి భూమి పూజ

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప | జిల్లాలోని సిర్పూర్ టీ మండలకేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల ఆవరణలో రూ. 2 కోట్ల 5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కేజీబీవీ కళాశాలకు గురువారం సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూమి పూజ చేశారు.

బాచారం హై లెవల్ కెనాల్ పనులకు భూమి పూజ

భూమి పూజ | జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని పెద్దకొత్తపల్లి, యాపట్ల, జగన్నాథపురం, మారేడుదిన్నే, చంద్రబండ తండా తదితర గ్రామాల పరిధిలోని దాదాపు పదివేల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు బాచారం హై లెవెల్ కెనాల్ నిర్మిస్తున్నట్లు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి అన్నారు.