e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Tags Barcelona club

Tag: Barcelona club

Lionel Messi: ఫ్రీగా ఆడ‌తాన‌న్నా మెస్సీ బార్సిలోనాలో కొన‌సాగ‌డం కుద‌ర‌దు.. ఎందుకు?

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) ఈ మ‌ధ్యే స్పానిష్ క్ల‌బ్ బార్సిలోనాతో త‌న‌కున్న రెండు ద‌శాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న సంగ‌తి తెలుసు క‌దా. పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన బార్సిలోనా క్ల‌బ్‌.. మెస్సీలాంటి ఖ‌రీదైన ఆట‌గాన్ని కొన‌సాగించ‌డం అసాధ్యం.

Lionel Messi: బార్సిలోనాకు గుడ్‌బై.. దుఃఖం ఆపుకోలేక‌పోయిన మెస్సీ.. వీడియో

స్పానిష్ క్ల‌బ్ బార్సిలోనాతో త‌న‌కున్న రెండు ద‌శాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నాడు అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల‌ర్ లియోనెల్ మెస్సీ( Lionel Messi ). ఆదివారం ఫేర్‌వెల్ సంద‌ర్భంగా మాట్లాడిన అత‌డు.. ఎంతో భావోద్వేగానికి గురై కంట‌త‌డి పెట్టాడు.

Lionel Messi: సంచ‌ల‌నం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్

ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్లు.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల‌ర్ లియోనెల్ మెస్సీ( Lionel Messi )కి బార్సిలోనా క్ల‌బ్‌తో ఉన్న అనుబంధం రెండు ద‌శాబ్దాల‌ది. అలాంటి బంధం తెగిపోతోంది. మెస్సీ క్ల‌బ్‌ను వీడ‌నున్న‌ట్లు బార్సిలోనా స్ప‌ష్టం చేసింది.
Namasthe Telangana