e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Tags Bank timings

Tag: Bank timings

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళల్లో మార్పులు..

కర్ఫ్యూ వేళల్లో మార్పులు| ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే శుక్రవారం నుంచి మరో రెండు గంటలు సడలింపు ఇవ్వనున్నారు.

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసర సమావేశం

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసర సమావేశం | తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించిన క్రమంలో బుధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసర సమావేశమైంది. జూమ్‌ యాప్‌ ద్వారా ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌ ఓపీ మిశ్రా నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది.

క‌ర్ఫ్యూ ఎఫెక్ట్‌.. ఆంధ్రాలో మారిన బ్యాంకుల ప‌ని వేళ‌లు

బ్యాంకుల ప‌ని వేళ‌లు| ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విల‌య‌తాండవం చేస్తున్న‌ది. వైర‌స్ విజృంభ‌ణ‌తో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్రంలో క‌ర్ఫ్యూ విధించింది.