బాహుబలిగా శివరాజ్‌సింగ్ చౌహాన్

బాహుబలిగా శివరాజ్‌సింగ్ చౌహాన్

రాజకీయ ప్రచారానికి సినిమా వీడియోలను వాడుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ బాహుబలి అవతారం ఎత్తారు.