సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకురాలు కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకురాలు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. టాలీవుడ్ దర్శకురాలు బీ జయ కన్నుమూశారు. ఆమెకు 54 ఏండ్లు. గత రాత్రి 11 గంటల సమయంల