e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Tags Assam Assembly

Tag: Assam Assembly

Lovlina Borgohain: అసెంబ్లీ స‌మావేశాలు ఆపి.. బాక్సింగ్ బౌట్ చూసిన ఎమ్మెల్యేలు

ఒలింపిక్స్‌లో త‌మ రాష్ట్రం అమ్మాయి చ‌రిత్ర సృష్టించ‌డాన్ని ప్ర‌త్య‌క్షంగా చూడాల‌నుకున్నారు అస్సాం ఎమ్మెల్యేలు. దీనికోసం అసెంబ్లీ స‌మావేశాల‌ను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా 64-69 కేజీల బాక్సింగ్ విభాగంలో అస్సాం అమ్మాయి ల‌వ్లీనా బోర్గోహైన్ ( Lovlina Borgohain ) బుధ‌వారం సెమీఫైన‌ల్లో త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే.
Namasthe Telangana