e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Tags Afghans

Tag: Afghans

Afghanistan: ఐస్‌క్రీమ్‌ తింటూ.. ఆట‌లాడుతూ.. కాబూల్‌లో తాలిబ‌న్ల మ‌జా.. వీడియో

ఆఫ్ఘ‌నిస్థాన్( Afghanistan ) మ‌రోసారి తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని ప్ర‌పంచ‌మంతా ఆందోళ‌న‌గా ఉంది. ఆ రాక్ష‌స పాల‌నలో ఉండ‌లేమంటూ వేలాది మంది ఆఫ్ఘ‌న్లు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని దేశం వ‌దిలి వెళ్లిపోతున్నారు.

Afghanistan: మోదీయే కాపాడాలి: కోల్‌క‌తాలోని ఆఫ్ఘన్లు

ఆఫ్ఘ‌నిస్థాన్( Afghanistan ) తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్ల‌డంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఆ దేశ‌స్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈసారి దేశాన్ని చేజిక్కించుకున్న త‌ర్వాత శాంతి వ‌చ‌నాలు ప‌లుకుతున్నా.. వాళ్ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు.

Afghanistan: ఒక్క విమానం.. వేల మంది పోటీ.. కాబూల్‌లో దారుణ ప‌రిస్థితులు

పైన ఉన్న ఫొటో చూశారు క‌దా. మ‌న ద‌గ్గ‌ర బ‌స్సుల్లోకి, రైళ్ల‌లోకి ఇలా ఎక్క‌డం చూశాం. కానీ ఓ విమానంలోకి కూడా ఇలా వేల మంది ఎగ‌బ‌డి ఎక్క‌డానికి ప్ర‌య‌త్నించ‌డం ఎక్క‌డైనా చూశారా? కానీ ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్థాన్ ( Afghanistan ) రాజ‌ధాని కాబూల్‌లో ఉన్న దుస్థితికి అద్దం ప‌ట్టే ఫొటో ఇది.
Namasthe Telangana