e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Tags Advise

Tag: Advise

అక్కడ రక్షణ లేదు.. వీలైనంత తొందరగా వచ్చేయండి

రక్షణ లేదు| ఆఫ్ఘానిస్థాన్‌లో ఉన్న తమ పౌరులు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని యునైటెడ్‌ కింగ్డమ్‌ (యూకే) సూచించింది. ఆఫ్ఘాన్‌లో నానాటికి పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో అక్కడున్న బ్రిటిష్‌ పౌరులు సాధ్యమైన త్వరగా దేశం విడిచివెళ్లాలని యూకే ఫారెన్‌, కామన్‌వెల్త్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ (FCDO) ప్రకటించింది.
Namasthe Telangana