షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ రెడ్ ఎడిషన్ విడుదల

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ రెడ్ ఎడిషన్ విడుదల

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు గాను రెడ్ కలర్ వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసింది.