షియోమీ ఎంఐ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

షియోమీ ఎంఐ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎంఐ9 ఎస్ఈని ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో 5.97 ఇంచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్ర