ఆయిల్ పైప్‌లైన్ పేలి 21 మంది మృతి

ఆయిల్ పైప్‌లైన్ పేలి 21 మంది మృతి

సెంట్ర‌ల్ మెక్సికో: మెక్సికో దేశంలో భారీ పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. లీక‌వుతున్న ఆయిల్ పైప్‌లైన్ పేల‌డంతో సుమారు 21 మంది మృతిచెందారు