ఢిల్లీలో బీఎస్పీ లీడర్ హత్య

ఢిల్లీలో బీఎస్పీ లీడర్ హత్య

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ(బహూజన సమాజ్ పార్టీ) నాయకుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు.