రోడ్డుపై ముద్దు పెట్టుకున్నారని అరెస్ట్!

రోడ్డుపై ముద్దు పెట్టుకున్నారని అరెస్ట్!

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఓ యువ జంట కారులో కూర్చొని ముద్దు పెట్టుకోవడంతోపాటు చాలా సన్నిహితంగా కనిపించడంతో వాళ్లను అరెస్ట్ చేశారు.