ముస్లింను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హిందువు ఎలా అవుతుంది?

ముస్లింను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హిందువు ఎలా అవుతుంది?

న్యూఢిల్లీ: ఓ ముస్లింను పెళ్లి చేసుకున్న కారణంగా చనిపోయిన హిందు మహిళకు గుడిలో కర్మ నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు అంగీకరించలేదు.