హరించుకుపోతున్న జ్ఞాపకశక్తి

హరించుకుపోతున్న జ్ఞాపకశక్తి

రాము ఎంబీఏ పూర్తి చేశాడు. వెంటనే ప్రైవేటు కంపెనీలో వద్ద ఉద్యోగానికి కాల్ లెటర్‌ను అందుకున్నాడు. ఎంతో ఆనందంతో ఇంటర్వ్యూకు వెళ్లాడు.