త్వ‌ర‌లో విడుద‌ల కానున్న మెయ్‌జు జీరో స్మార్ట్‌ఫోన్

త్వ‌ర‌లో విడుద‌ల కానున్న మెయ్‌జు జీరో స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ త‌యారీదారు మెయ్‌జు.. త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ జీరోను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.