కేటీఆర్‌కు హరీష్‌రావు అభినందనలు

కేటీఆర్‌కు హరీష్‌రావు అభినందనలు

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటుకు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు శంకుస్థాపన చేశారు.