గోడల మధ్య చిక్కుకున్న అరుదైన పులిని కాపాడారు

గోడల మధ్య చిక్కుకున్న అరుదైన పులిని కాపాడారు

ఓ అరుదైన సుమాత్రా జాతికి చెందిన పెద్దపులి జనావాసాల మధ్యలోకి వచ్చింది. భయంతో రెండు ఇళ్లమధ్య చేరింది. 30 అంగుళాల సందు మాత్రమే ఉంది.