కుక్కకు చుక్కలు చూపించిన కొండ చిలువ.. వీడియో

కుక్కకు చుక్కలు చూపించిన కొండ చిలువ.. వీడియో

నిన్న గాక మొన్ననే కదా ఓ కొండ చిలువ మహిళను మింగేసిందని చదువుకున్నాం. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.