జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం

జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం

న్యూఢిల్లీ: వరుసగా రెండో నెలలోనూ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నెలకుగాను రూ.85,174 కోట్ల మేర వసూల