'దేవ‌దాస్' నుండి మ‌రో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

'దేవ‌దాస్' నుండి మ‌రో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

నాని, నాగ్ నటిస్తున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ దేవదాస్ . సెప్టెంబర్ 27 చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.