మ‌ధ్య‌వ‌ర్తిగా శ్రీశ్రీ వ‌ద్దు : అస‌దుద్దీన్‌

మ‌ధ్య‌వ‌ర్తిగా శ్రీశ్రీ వ‌ద్దు : అస‌దుద్దీన్‌

హైద‌రాబాద్: రామ‌జ‌న్మభూమి, బాబ్రీ మ‌సీదు భూవివాద కేసులో పండిట్ శ్రీ శ్రీ ర‌విశంక‌ర్‌ను సుప్రీంకోర్టు మ‌ధ్య‌వ‌ర్తిగా నియ‌మించింది.