పాక్‌ను మట్టికరిపించిన భారత్‌

పాక్‌ను మట్టికరిపించిన భారత్‌

దుబాయ్: కబడ్డీ మాస్టర్స్ టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరులో భారత్ ఘన విజయం సాధించింది.