e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Tags 5 lakhs customers

Tag: 5 lakhs customers

న‌యా దోపిడీ : న‌కిలీ యాప్‌తో 5 లక్ష‌ల మందికి 150 కోట్ల మోసం

గత రెండు నెలల్లో 5 లక్షలకు పైగా వ్యక్తులను రూ .150 కోట్లకు మోసం చేసిన కేసులో 11 మందిని ఢిల్లీ పోలీస్‌ సైబర్ సెల్ బుధవారం అరెస్టు చేసింది. వీరు పవర్ బ్యాంక్, సన్‌ఫ్యాక్టరీ, ఎజ్‌ప్లాన్ వంటి యాప్‌లను ఉపయోగించి మోసం చేసిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు