Apps:
Follow us on:

ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాం

నిఖిల్‌ హీరోగా నటించిన సినిమా ‘కార్తికేయ 2’. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. చందూ మొండేటి దర్శకుడు.