e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Tags హిమాచల్‌ప్రదేశ్‌

Tag: హిమాచల్‌ప్రదేశ్‌

హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు.. 9 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌| హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో రెండు రోజుల వ్యవధిలో 9 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వరదల వల్ల రాష్ట్రంలో 142 రోడ్లు కొట్టుకుపోయాయని రెవెన్యూశాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా కులూ జిల్లాలో వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీచేసింది.