e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Tags సీజేఐ

Tag: సీజేఐ

సీజేఐని కలిసిన మంత్రి సత్యవతి రాథోడ్

మంత్రి సత్యవతి రాథోడ్ | భారత అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణను గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ రాజ్ భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.

సీజేఐని కలిసిన స్పీకర్‌ పోచారం

స్పీకర్‌ పోచారం | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్‌లో తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

సీజేఐని కలిసిన కడియం శ్రీహరి

కడియం శ్రీహరి | భారత అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణను మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శనివారం రాజ్ భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.