షూ సాక్స్‌లో తరలిస్తున్న 233 గ్రాముల బంగారం పట్టివేత

షూ సాక్స్‌లో తరలిస్తున్న 233 గ్రాముల బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో షూ సాక్స్‌లో తరలిస్తున్న 233 గ్రాముల బంగారాన్ని ఏఐయూకు చెందిన కస్టమ్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు.