వర్షం నీరు నిలువకుండా జాగ్రత్తలు : లక్ష్మారెడ్డి

వర్షం నీరు నిలువకుండా జాగ్రత్తలు : లక్ష్మారెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 24 గంటలపాటు వర్షాలు పడే అవకాశమున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు.